చరిత్ర చదవండి బోయలు ఎవరో తెలుసు కోండి.మనగురించి మనం చెప్పుకోక పోవటము వలన,చెప్పే వారు లేక పోవటము వలన,మహర్షి వాల్మీకి ని మా వాడు అంటారు బ్రాహ్మణులు,శ్రీ కృష్ణదేవరాయలు ను మావాడు అంటారు బలిజలు,కాపులు,యాదవులు. రాజులు,రెడ్లు,కాపులు,కాకతీయులు,వెలమలు,రాయల వంశస్తులు బోయలే.అయితే ఈ విషయాలు చెప్పే వారు ఎవరు?